లావా బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్

Unknown | 01:01 | 0 comments

లావా మరో బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌ ని విడుదల చేసింది. ఐరిస్‌ 500 పేరుతో రిలీజ్‌ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 5099


లావా ఐరిస్‌ 500 ఫీచర్స్ :

• డ్యుయల్‌ సిమ్

• ఆండ్రాయిడ్‌ 4.4 కిట్‌ క్యాట్

• 5 అంగుళాల ఐపిఎస్  డిస్‌ ప్లే

• 1.3GHz డ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్

• 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇన్‌ బుల్ట్‌, 32 జీబీ మైక్రో ఎస్డీ

• 5 మెగా పిక్సల్‌ ఎల్‌ ఈడీ ఫ్లాష్‌ రియర్‌, 0.3 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా

• వైఫై, బ్లూటూత్‌, జీపీఎస్ • 1800mAh బ్యాటరీ

Category:

0 comments