రాజమౌళి- మహేష్ ల చిత్రం దుమ్ము లేపడం ఖాయమా

Unknown | 21:40 | 0 comments

ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి మహేష్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అనగానే సంచలనం రేగింది . తప్పకుండా ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే చిత్రం చరిత్ర సృష్టించడం ఖాయమని సంతోషంగా ఉన్నారు మహేష్ అభిమానులు . ఇటీవల బాహుబలి వంటి విజువల్ వండర్ ని అందించిన రాజమౌళి మహేష్ ని సరికొత్తగా చూపించడం ఖాయమని భావిస్తున్నారు మహేష్ అభిమానులు. అయితే మహేష్ -రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే సినిమా మాత్రం 2017లోనే ఎందుకంటే రాజమౌళి బాహుబలి పార్ట్ 2ని తీయాల్సి ఉంది ,దాన్ని 2016లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు అంటే ఆ తర్వాత మహేష్ కోసం కథ సిద్దం చేయనున్నాడు జక్కన్న .మొత్తానికి మహేష్ -రాజమౌళి సినిమా ఆలస్యం అయినప్పటికీ సెన్సేషన్ హిట్ కావడం ఖాయమని ధీమాగా ఉన్నారు మహేష్ అభిమానులు . 

Category:

0 comments