మహేష్ - రాజమౌళి చిత్రానికి నిర్మాత ఆయనే

Unknown | 20:02 | 0 comments

బాహుబలి వంటి సంచలన చిత్రాన్ని రూపొందించి ప్రపంచ స్తాయిలో తనదైన ప్రత్యేకతను ఏర్పరచుకున్నాడు దర్శకుడు రాజమౌళి. ఇప్పుడు అందరి దృష్టి రాజమౌళి పై పడింది. బాహుబలి ఈ నెల 10 న విడుదల అవుతుంది. ఈ సినిమా తరువాత బాహుబలి 2 సినిమాను రుపొందిస్తాడట ? డిసెంబర్ వరకు ఈ సినిమా షూటింగ్ చేసి బాహుబలి 2 ని విడుదల చేసిన తరువాత అయన మహేష్ తో సినిమా చేస్తానని అంటున్నాడు. ఇప్పటికే వీరిమద్య చర్చలు కూడా జరిగాయట ? అయితే ఈ చిత్రాన్ని అప్పట్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందించిన కె ఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తాడట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది.


Category:

0 comments