అభిమానులకు షాక్ ఇచ్చిన ఎన్టీఆర్

Unknown | 02:11 | 0 comments

ఎన్టీఆర్ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారు ,టెంపర్ చిత్రం తర్వాత చాలారోజుల తర్వాత ఎన్టీఆర్ కెమెరా ముందుకు వచ్చి తన గెటప్ తో ఫాన్స్ కు షాక్ ఇచ్చాడు,గుబురు గడ్డంతో స్టైలిష్ హెయిర్ తో  . స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్ ని చూసిన వాళ్ళు షాక్ అవుతున్నారు . సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న నాన్నకు ప్రేమతో షూటింగ్ నిన్న లండన్ లో ప్రారంభం అయ్యింది . ఎన్టీఆర్ డిఫరెంట్ గెటప్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది . సుకుమార్ దర్శకుడు కావడంతో ఎన్టీఆర్ ని మరింత డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు . ఖచ్చితంగా ఎన్టీఆర్ కు ఇది డిఫరెంట్ సినిమా అవుతుందని ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు . 
tags;ntr latest movies,ntr latest movie updates,ntr new movie songs free download 

Category:

0 comments