హాట్ సీన్స్ లో ఆదరగోట్టనున్న అనుష్క

Unknown | 06:07 | 0 comments

సౌత్ క్రేజీ గ్లామర్ భామ అనుష్క నటిస్తున్న బాహుబలి చిత్రం విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమా తో పాటు రుద్రమదేవి కుడా త్వరలో విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాలతో పాటు సైజు జీరో అనే సినిమాలో నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవలముడి దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమలో రొమాంటిక్ సీసన్ ఉంటాయని తెలిసింది. ఈ సన్నివేశాల్లో అనుష్క హాట్ హాట్ గా రెచ్చగోట్టనుందట . ప్రస్తుతం విదేశాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. అన్నట్టు ఈ చిత్రం లో మరో సంచలన గ్లామర్ భామ సోనాల్ చౌహాన్ కుడా నటిస్తుంది. సో ఈ సినిమా మొత్తం గ్లామర్ తో నిండి పోతుందన్నమాట ! 

Category:

0 comments