మహేష్ ఫ్యాన్స్ రానాతో గొడవ పడ్డారు

Unknown | 01:48 | 0 comments

బాహుబలి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రానా తన ట్విట్టర్ లో యాక్టివ్ అయ్యాడు ,నెటిజన్లతో టచ్ లో ఉన్న సమయంలో మహేష్ ఫ్యాన్స్ కూడా రానా కు టచ్ లోకి వచ్చారు . మహేష్ తో నటించే చాన్స్ వస్తే చేస్తారా ? తమ్ముడిగా చేస్తారా ? లేక విలన్ గా చేస్తారా ? అంటూ మహేష్ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు దాంతో రానా ''నథింగ్ '' అని సమాధానం చెప్పడంతో మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు . ఇంకేముంది దాంతో ట్విట్టర్ లో పెద్ద యుద్దమే జరిగింది . రానా నథింగ్ అని సమాధానం ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రానా పై తిట్ల వర్షం కురిపించారు మహేష్ ఫ్యాన్స్ . దాంతో రానా కూడా తీవ్రంగా స్పందించాడు ''నథింగ్ అంటే ముందు అర్ధం తెలుసుకోరా ....... ఇంకా కథ లేకుండా ఎలా స్పందించాలిరా ఫూల్ అంటూ విరుచుకు పడ్డారు'' . 

Category:

0 comments